Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

Devotees Rush is Common in Tirumala Temple

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం, నడకదారి భక్తులకు , ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 9 గంటల నుంచి టైంస్లాట్ కింద టిటిడి టోకెన్లు జారీ చేసింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటలు, టైంస్లాట్, సర్వ, దివ్య దర్శనాలకు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారి హుండీకి రూ.3.26 కోట్ల ఆదాయం సమకూరింది.

Devotees Rush is Common in Tirumala Temple

Comments

comments