Home Default తిరుమల శ్రీవారి సమాచారం…

తిరుమల శ్రీవారి సమాచారం…

Tirumalaతిరుమల : తిరుమలలో మంగళవారం  భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం,  టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారిని 71,210 మంది దర్శించుకున్నారు. 21,947 మంది తలనీలాలు సమర్పించారు. సోమవానం శ్రీవారి హుండీకి రూ. 4.10 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.

Devotees Rush Normal at Tirumala