Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

శ్రీదేవి తనయ ‘ధడక్’ ట్రైలర్ రిలీజ్…

Dhadak Official Trailer Released

ముంబయి: దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ధడక్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్లో జాన్వీ తన క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. మొదటి సినిమా అయినా ఆమె నటనతో అదరగొట్టిందనే చెప్పాలి. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తుండగా ధర్మ మూవీస్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘సైరత్‌’కు రీమేక్ గా ధడక్ రూపుదిద్దుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ మూవీ జూలై 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ‘ధడక్’ ట్రైలర్ మీ కోసం….

Comments

comments