Home సినిమా వీడియోలు ధృవ ట్రైలర్ వచ్చేసింది

ధృవ ట్రైలర్ వచ్చేసింది

Dhruva-First-Look-Poster

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన ధృవ సినిమా ట్రైలర్ విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ధృవను గీతా  ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. చరణ్ కు జంటగా రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.