Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్ ప్రారంభం

Diagnostics Central Hub Launch

హైదరాబాద్ : నారాయణగూడలోని ఐపిఎం క్యాంపస్‌లో వ్యాధి నిర్థారణ పరీక్షల కోసం డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను మంత్రులు కెటిఆర్, లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు. వైద్య పరికరాల గురించి వైద్యులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు వైద్యపరీక్షలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో 53 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Diagnostics Central Hub Launch

Comments

comments