Home జాతీయ వార్తలు మరోసారి డీజిల్ ధర పెంపు

మరోసారి డీజిల్ ధర పెంపు

dieselఢిల్లీ : వాహనదారులకి కేంద్రం మరోసారి వాత పెట్టింది. డీజిల్ ధరను పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ డీజిల్ ధర 95 పైసలు పెరగనుంది. వాహనదారులకి కాస్త ఊరటగా పెట్రోల్ పై మాత్రం ధర పెంపు లేదని తెలిపారు. పెరిగిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి