Home తాజా వార్తలు దీపాని దేశానికి బ్రాండ్ అంబాసిడర్ చేయాలి

దీపాని దేశానికి బ్రాండ్ అంబాసిడర్ చేయాలి

dipaఅగర్తలా : భారత్ నుంచి తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఒలింపిక్స్‌కి ఎంపికై దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిన దీపాకర్మాకర్‌ను దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌ని చేయాలని భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ప్రసూన్ బెనర్జీ కోరారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తునున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం బెనర్జీ త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపిగా ఉన్నారు. 1970, 1980లలో దేశం తరఫున ఆడినందుకు ఆయన అర్జున అవార్డును అందుకున్నారు.