Home జాతీయ వార్తలు విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు

విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు

Direct flights From Vijayawada to Singapore

అమరావతి : విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమానాలను నడపనున్నారు. విజయవాడ టు సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ముందుకొచ్చింది. దీనికి రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఎపిఎడిసిఎల్) అనుమతిచ్చింది. సింగపూర్ పోవాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. విజయవాడ నుంచి సింగపూర్‌కు ఈనెల 27 లేదా వచ్చే నెల 2వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 60 సీట్లు ఉన్న ఇండిగో విమానం వారిానికి మూడు సార్లు విజయవాడ – సింగపూర్ మధ్య తిరగనుంది.

Direct flights From Vijayawada to Singapore