Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

K-Vishwanath

న్యూఢిల్లీ: భారతీయ చలనచిత్రరంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను వరించింది. 2016 సంవత్సరానికి గాను విశ్వనాథ్ ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం ప్రకటించారు. సాగర సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, సప్తపది, స్వర్ణకమలం, ఆపద్భాందవుడు వంటి ఎన్నో ఉత్తమ చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.

Comments

comments