Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వికలాంగుల మండల కార్యవర్గం ఎన్నిక

handicaped

తానూర్‌ః మండలంలోని వికలాంగుల కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టి.మహేష్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ మండల కమిటి ఎన్నికలో అధ్యక్షులుగా శామ్, ఉపాధ్యక్షులు శంకర్, సభ్యులుగా బాబు, దిగంబర్, సాయినాథ్‌లను ఎన్నుకున్నారు. ఆనంతరం మండల అధ్యక్షులు శామ్ మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. వికలాంగులకు పెన్షన్, ఇండ్ల స్థలాలు, ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకేల్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సభ్యులు గంగాధర్, మోహిన్, లక్ష్మింబాయి, మారుతి పాల్గొన్నారు.

Comments

comments