Search
Saturday 22 September 2018
  • :
  • :

కెసిఆర్‌తో డిఎంకె ఎంపి ఇలాంగోవన్ భేటీ

kcr

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో డిఎంకె ఎంపి ఇలాంగోవన్ భేటీ అయ్యారు. రాష్ర్టాల స్వయం ప్రతిపత్తి, ఫెడరలిజం వంటి పలు అంశాలపై ఆగస్ట్ 30న చెన్నైలో సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు రావాలని కోరుతూ సిఎంకు ఆహ్వానించారు. ఈ సదస్సుకు ఆహ్వానిస్తూ స్టాలిన్ రాసిన లేఖను ఇలాంగోవన్ సిఎం కెసిఆర్ కు అందజేశారు.

Comments

comments