Home తాజా వార్తలు వైద్యుల నిర్లక్ష్యం… గర్భిణిలకు నరకం

వైద్యుల నిర్లక్ష్యం… గర్భిణిలకు నరకం

Rape on Pregnant Women in Andhra Pradesh

కొందుర్గ్: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ ప్రభుత్వాస్పత్రిలో గురువారం వైద్యులు నిర్లక్ష్యం బయటపడింది. ముగ్గురు గర్భిణిలు ప్రభుత్వాస్పత్రికి వస్తే వైద్యులు విధుల్లో లేరు. లావణ్య అనే గర్భిణి ఆస్పత్రి ఆవరణలో బిడ్డకు జన్మనిచ్చింది. పల్లవి అనే మరో గర్భిణిని షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లలిత అనే మరో గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంది. గర్భిణిల బంధువులు జిల్లా వైద్యాధికారులకు ఫోన్ లో సమాచారం ఇచ్చిన స్పందించలేదని సమాచారం.