Search
Wednesday 26 September 2018
  • :
  • :

రిమ్స్‌లో ఆరుదైన శస్త్ర చికిత్స

Tumor

ఆదిలాబాద్ అర్బన్ : ఆదిలాబాద్ రిమ్స్‌లో శనివారం అరుదైన శాస్త్ర చికిత్స చేయడం జరిగింది. జంగుబాయి అనే  గిరిజన మహిళ గర్భసంచిలో కంతి(గడ్డ) ఉండడంతో రోజు కడుపునోప్పితో బాదపడుతుండేది. గత కోన్ని రోజుల క్రితం రిమ్స్‌లో సంప్రదించగా స్కానింగ్ నిమిత్తం గర్భసంచిలో కంతి(గడ్డ) ఉందనే విషయం తెలింది. డాక్టర్లు శనివారం ఆమెకు ఆపరేషన్ చేయగా మూడున్నర కీలలో  కంతి(గడ్డ) బయటకు తిశారు. ఇప్పుడు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇమె బీంపూర్ మండలం మార్కగూడ గ్రామానికి చెందిన మహిళ అని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వం అసుపత్రిలలో అవకాశాలు ఉంటాయని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  ఈ శాస్త్ర చికిత్సలో వైద్యులు మనోహర్, ఆశోక్, షుష్మాభుషన్, రామకృష్ణ, మాదవి, నరేందర్‌రాథొడ్, నర్సులు భారతి, దేవున్న,  ఉన్నారు.

Comments

comments