Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కుక్కల దాడి : 15 గొర్రెలు మృతి

SHEEP

వరంగల్ రూరల్ : రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో బుధవారం ఉదయం వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందినట్టు గొర్రెల యజమాని జిట్టబోయిన సోమనర్సయ్య తెలిపారు. ఈ ఘటనతో తాను తీవ్రంగా నష్టపోయానని, తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 Dogs Attack: 15 Sheep dIed

Comments

comments