Home తాజా వార్తలు కుక్కల దాడిలో వృద్ధురాలికి గాయాలు

కుక్కల దాడిలో వృద్ధురాలికి గాయాలు

Dogs Attack on Old Woman at Wanaparthy

వనపర్తి : చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో ఓ వృద్ధురాలిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు తక్షణమే ఆమెను కొల్లాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Dogs Attack on Old Woman at Wanaparthy