Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

Gandhi-Hospitalహైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మార్చురీ దగ్గర ఆడ శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే మృతదేహాన్ని మార్చురీకి తరలించింది. ఈ ఘటన నేపథ్యంలో మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేశారు.

Comments

comments