Home తాజా వార్తలు పిచ్చికుక్కల స్వైరవిహారం

పిచ్చికుక్కల స్వైరవిహారం

dog_manatelangana నల్గొండ : కట్టంగూరు మండలం అన్నారంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నల్గొండ ఆస్పత్రికి తరలించారు.