Home తాజా వార్తలు మావోల రూపంలో బొమ్మలు….

మావోల రూపంలో బొమ్మలు….

Doll Maoists

రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని చింత గుఫా అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బలగాలకు మావోల రూపంలో బొమ్మలు దర్శనమిచ్చాయి.  150వ బెటాలియన్ కు చెందిన సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు గురువారం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.  కూంబింగ్ లో భాగంగా బలగాలకు మావోల రూపంలోఉన్న బొమ్మలు కనిపించాయి.  బొమ్మలకు అతి దగ్గరలో రెండు ఐఇడి బాంబులను గుర్తించి బలగాలు నిర్వీర్యం చేశాయి. బొమ్మ చేతిలో చెక్క తుపాకీ పెట్టి నడుముకు, చెట్టు చుట్టు తాడు కట్టి నక్సలైట్లు వదిలిపెట్టారు. బొమ్మల వద్ద తుపాకీలు చూసి బలగాలు ఆశ్చర్యపోయాయి.

Doll Maoists Found in Chhattisgarh, 150th battalion of Central Reserve Police Force (CRPF) demolishes an Improvised Explosive Device

Telangana news