Search
Wednesday 26 September 2018
  • :
  • :

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్

Donald Trump Nominated for Nobel Peace Prize

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఉత్తర కొరియాతో గురువారం ఆయన శాంతి చర్చలు చేశారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఆయన చేసిన కృషిగాను ఇద్దరు నార్వే ఎంపిలు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ట్రంప్‌కు ఈ అరుదైన గుర్తింపు దక్కడంపై అమెరికన్లు హర్షం వ్యక్తం చేశారు.

Donald Trump Nominated for Nobel Peace Prize

Comments

comments