Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో కీలక పదవికి బిమల్ పటేల్

అమెరికాలో కీలక పదవికి బిమల్ పటేల్

Bimal-Patel

వాషింగ్టన్ : ఖజానా శాఖ(ట్రెజరీ డిపార్ట్‌మెంట్)లో కీలక పదవికి భారతీయ సంతతికి చెందిన అమెరికన్ బిమల్ పటేల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఆర్థిక సంస్థ ఖజానా శాఖకు సహాయక కార్యదర్శిగా జార్జియాకు చెందిన పటేల్‌ను నామినేట్ చేశారు.ప్రస్తుతం ఆయన ఆర్థిక స్థిరత్వ పర్యవేక్షణ మండలి ఖాజానా శాఖకు డిప్యూటీ అసిస్టెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Donald Trump Nominates Indian-American