Search
Friday 21 September 2018
  • :
  • :

నెవాడాలో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్

trumphలాస్‌వెగాస్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఇప్పట వరకు నాలుగు రాష్ట్రాలో పోలింగ్ నిర్వహించారు. నాలుగింట్లో మూడు చోట్ల ట్రంప్ విజయం సాధించారు. ఒక్క స్థానమైన అయోవా కాకస్ ప్రాంతంలో ట్రంప్‌పై ట్రెడ్ క్రుజ్ విజయం సాధించారు. నెవాడాలో నిర్వహించిన పోలింగ్‌లో ట్రంప్‌కు 42 శాతం ఓట్లురాగా, క్రుజ్‌కు 24.5 శాతం, మార్కో రుబియోకు 21.2 శాతం ఓట్లు పోలయ్యాయి.

Comments

comments