Home తాజా వార్తలు పుకార్లు నమ్మకండీ : సిపి మహేందర్ రెడ్డి

పుకార్లు నమ్మకండీ : సిపి మహేందర్ రెడ్డి

mahender-reddyహైదరాబాద్ : నగరంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పిలుపునిచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.