Home తాజా వార్తలు ‘దొర‌సాని’ ప్రీ లుక్ రిలీజ్

‘దొర‌సాని’ ప్రీ లుక్ రిలీజ్

Dorasaniహైదరాబాద్ :  ప్రముఖ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తమ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, సీనియర్ నటుడు రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న సినిమా ‘దొర‌సాని‘ ఈ సినిమా ప్రీ లుక్ ను శనివారం విడుదల చేశారు.  తెలంగాణ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు కెవిఆర్ మ‌హేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు సమర్పిస్తున్నారు.  యష్ రంగినేని – మధుర శ్రీధర్ సంయుక్తంగా  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 5న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే30న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

Dorasani Pre Look Release