Home తాజా వార్తలు లక్కీ డిప్ ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

లక్కీ డిప్ ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

PALAMURU

మహబూబ్‌నగర్: జిల్లాలో అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు లక్కీడిప్ ద్వారా పంపిణీ చేశారు.  దేవరకద్ర నియోజకవర్గంలోని మూససాపేట మండలం నిజాలసూర్ గ్రామంలో 20మందికి లక్కీడిప్ ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వడం జరగింది. మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఆర్‌డిఒ లక్ష్మీనారయణ, ఎంఎల్ఎ ఆల వెంకటేశ్వర రెడ్డి లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు.