Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పంట కాపాడుకునేందుకు కష్టాలు

water-Drip_manatelanganaదేవరకొండ : వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి వసతి కలిగిన రైతాంగం తమ పంటలను కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలను చేస్తూ మొలచిన మొక్కలను బతికించుకునేందుకు విఫలప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక సాగునీటి యాజమాన్య పద్ధతులైన డ్రిప్, స్ప్రింక్లర్లను వినియోగిస్తూ పంటలను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను మన తెలంగాణ కెమెరా క్లిక్ మనిపించింది.

Comments

comments