Home జయశంకర్ భూపాలపల్లి లారీ – ట్యాంకర్ ఢీ : డ్రైవర్ మృతి

లారీ – ట్యాంకర్ ఢీ : డ్రైవర్ మృతి

Driver died in Road Accident

జయశంకర్ భూపాలపల్లి : లారీ – ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన సిరొంచ – ఆత్మకూర్ 163 జాతీయ రహదారిపై రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Driver died in Road Accident