Home పెద్దపల్లి ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి

ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి

Tractor-Accident

పెద్దపల్లి రూరల్ : మండ లంలోని భోజన్నపేట గ్రామానికి చెందిన మహ్మద్ రఫి ( 40 ) మంగళవారం ట్రాక్టర్ నడుపుతుండ గా ముందు చక్రం విరిగి బోల్తా పడడంతో ట్రాక్టర్ క్రింద పడి అక్కడి కక్క డే మృతి చెందాడు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామీణ ఉపాది హమి పనులలో బాగంగా చెట్లకు ట్యాంకర్ తో నీరు సరఫరా చేయడానికి కాల్వ శ్రీరాంపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా బోజన్న పేట సమీపంలో సీతకుంట కట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది .మృతునికి బార్య ,కొడుకు ఉన్నారు. కాగా ప్రమా ద ఘటనపై పెద్దపల్లి పోలీసులు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.