Search
Wednesday 14 November 2018
  • :
  • :

ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి

Driver died with Tractor Roll Over at Rajanna Sirisilla

రాజన్న సిరిసిల్ల : కొనరావుపేట్ మండలం నిజామాబాద్ వద్ద సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. మలకపేట రిజర్వాయర్ కట్టపై నీళ్లు పడుతున్న సమయంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అనిల్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. అనిల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోస్టుమార్టం కోసం అనిల్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Driver died with Tractor Roll Over at Rajanna Sirisilla

Comments

comments