Search
Saturday 22 September 2018
  • :
  • :

బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Bus-Driver-Commit-Suicide

 

 

హైదరాబాద్: బర్కత్‌పురా ఆర్‌టిసి డిపోలో బుధవారం ఉదయం డ్రైవర్ వీరయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బర్కత్‌పురా డిపో డిఎం వేధింపులు భరించలేక వీరయ్య పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతడి పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిఎం శంకర్‌నాయక్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆర్‌టిసి కార్మికులు ఆందోళన చేపట్టారు. బర్కత్‌పురా డిపో నుంచి బయలుదేరాల్సిన 60 బస్సులను కార్మికులు అడ్డుకున్నారు.

Comments

comments