Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కాలువలో పడి ఇద్దరు మృతి

Drown-Swimming

గుంటూరు : మంగళగిరి వద్ద కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతులు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన పగడాల సుధీర్, జోసెఫ్‌గా గుర్తించారు. గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో వీరు బి ఫార్మసీ చదువుతున్నారు. వీరి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Drown in Canal : Two Died

Comments

comments