Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కోనేరులో మునిగి ముగ్గురు మృతి

POND1

వనపర్తి : అడ్డాకుల మండలం కందూరులో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కోనేరులో స్నానం కోసం దిగి ముగ్గురు మృతి చెందారు. గురువారం ఈ ఘటన జరిగింది. మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన సోదరులు రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులుగా గుర్తించారు. రవికుమార్, పవన్‌కుమార్ మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. ఆంజనేయులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Drown in Temple Pond : Three died

Comments

comments