Search
Wednesday 26 September 2018
  • :
  • :

డ్రంక్ అండ్ డ్రైవ్ : 97మందికి జైలు

Drunk-and-Drive-checks

హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 97 మందికి ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈనెల 23 నుంచి 27వరకు హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 97 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపర్చారు. 97 మందికి కోర్టు పది లక్షల జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రెండు రోజుల నుంచి పది రోజుల వరకు జైలు శిక్ష విధించింది. ఏడుగురి లైసెన్స్‌లను కోర్టు రద్దు చేసింది. శిక్ష పడిన వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Drunk and Drive: 97 prisoners

Comments

comments