Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఫోటో జర్నలిస్టుపై యువతి దాడి

Three Young Men Caught in Drunk and Drive

హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు మరో ఆరు చోట్ల పోలీసులు శనివారం తెల్లవారుజామున డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీలలో 123 వాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగిన యువతులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ చానల్ కెమెరా మెన్‌పై మందుబాబు దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన ట్రాఫిక్ పోలీసులపైనా దాడికి యత్నించారు.

Comments

comments