Home తాజా వార్తలు హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Drunk and drive Checks in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 92మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 30కార్లు, 62 బైక్‌లను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Drunk and drive Checks in Hyderabad