Home తాజా వార్తలు హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్

Drunk and Drive in Hyderabad

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు డ్రైంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 142 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. 60కార్లు, 82 బైక్‌లను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Drunk and Drive  in Hyderabad