Search
Sunday 18 November 2018
  • :
  • :

తప్పతాగి భార్యను నరికి చంపిన భర్త..

Murder-image

కుమురం బీం ఆసిఫాబాద్: జిల్లాలో తాగిన మైకంలో కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన బెజ్జూర్ మండలం ఇప్పలగూడలో చోటుచేసుకుంది.  అదే గ్రామానికి చెందిన తగరం లస్మయ్య తాగిన మైకంలో భార్య రాజు బాయి(65) ని గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments