Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మద్యం మత్తులో యువతి హంగామా.. మహిళను కొరికేసింది

Drunken-Woman

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్‌లో మద్యం మత్తులో ఓ యువతి నానా హంగామా చేసింది. మోతాదుకు మించి మద్యం సేవించిన సదరు యువతి రోడ్డుపై అడ్డంగా నిలబడింది. అడ్డుకుబోయిన వారిని దుర్భాషలాడింది. పక్కనే ఉన్న ఓ మహిళ గొంతు నులమడంతోపాటు కొరికి గాయపరిచింది. రోడ్డుపై వచ్చే వాహనాలపై రాళ్లు విసిరింది. దీంతో చేసేదేమిలేక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువతిని అతి కష్టం మీద  సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తు దిగిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

Comments

comments