Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ట్రాఫిక్ పోలీసులపై చేయిచేసుకున్న మందుబాబు

Drunk-and-Drive

హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర శుక్రవారం అర్ధ రాత్రి నడ్డిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసుల్ని మందుబాబు కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో ఉన్న ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులుపై చేయి చేసుకున్నాడు. సహనం కోల్పోయిన పోలీసులు మందుబాబుకు కోటింగ్ ఇచ్చి కారుతో పాటు అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Comments

comments