Home తాజా వార్తలు ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా ప్రతి చెరువును నింపుతాం: జగదీశ్ రెడ్డి

ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా ప్రతి చెరువును నింపుతాం: జగదీశ్ రెడ్డి

Jagadish-Reddyసూర్యాపేట: జిల్లాలో 2017 డిసెంబర్ నాటికి ఇంటింటికి తాగు నీరు అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… డిసెంబర్ నాటికి చివ్వెంల, సూర్యాపేట మండలాలకు తాగు నీరు ఇస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా తుంగతుర్తి, సూర్యాపేటలోని ప్రతి చెరువును నింపుతామని హామీ ఇచ్చారు.