Search
Tuesday 20 November 2018
  • :
  • :

నేటి నుంచి ఎంసెట్-2 దరఖాస్తులు

EAMCETహైదరాబాద్: ఎంబిబిఎస్, బిడిఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న రాష్ట్ర ఎంసెట్-2కు ఇవాళ నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 7వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని ఎంసెట్ నిర్వహణ అధికారులు వెల్లడించారు.

Comments

comments