Home తాజా వార్తలు ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి

ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి

eamcet_manatelanganaహైదరాబాద్ : ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయింది. 86 వేలకు గాను 56వేల సీట్లు భర్తీ అయ్యాయి. ఫైనల్ ఫేస్ కౌన్సెలింగ్ తరువాత 30వేల సీట్లు మిగిలాయి. ఏడు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ రాలేదు. 91 కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి.