Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదు

Earth Quake in Japan

టోక్యో: జపాన్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. అమెరికా భూకంప పరిశోధనా కేంద్రం ఈ విషయాన్ని ధృవీకరించింది. మయాకో ద్వీపం సమీపంలోని జలాల్లో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

Comments

comments