Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో భూకంపం

Earthquakeటోక్యో : జపాన్‌లోని సెందాయ్ సిటీలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై6.2గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. సముద్ర తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు.భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సునామీ వచ్చే అవకాశం కూడా లేదని వారు పేర్కొన్నారు.

Comments

comments