Search
Wednesday 21 November 2018
  • :
  • :

నెల్లూరులో భూకంపం

Earthquake

నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించింది. దీంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు చేశారు. దుత్తలూరు, వింజమూరి సహా పలు గ్రామాల్లో భూకంపం సంభవించిందని ప్రజలు తెలిపారు.

Comments

comments