Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

రాజస్థాన్ లో భూకంపం

Earthquake in Sonipat

జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ లో ఆదివారం ఉదయం 9.43 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా ఉందని భూ పరిశోధనా అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల , ఆఫీసుల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియలేదు. భూకంపం మళ్లీ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

comments