Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అండమాన్‌లో భూకంపం

earthquake-in-Andaman

పోర్ట్ బ్లెయిర్: అండమాన్ ద్వీపంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని భూ పరిశోధనా సంస్థ తెలిపింది. ప్రభుత్వాధికారులు, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియలేదు.

Comments

comments