Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అసోంలో భూకంపం

Earthquake in Assam

గువహటి : అసోంలో సోమవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. నాగోన్ జిల్లా థింగ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం భూకంప ప్రధాన కేంద్రంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలియరాలేదు. భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉందని అధికారులు వెల్లడించారు. భూకంపం రావడంతో భయంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు.

Earthquake in Assam

Comments

comments