Home తాజా వార్తలు జపాన్‌లో భూకంపం

జపాన్‌లో భూకంపం

EarthQuake2

టోక్యో: జపాన్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. కుజీ జిల్లాలోని డైగోకు తూర్పులో 18 కిలో మీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని భూపరిశోధన అధికారులు గుర్తించారు. ఆస్థి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.