Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

గుజరాత్‌లో భూకంపం

earthquake-logo1

గుజరాత్ : గుజరాత్‌లో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదైంది. నర్మదా జిల్లాలో శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. జిల్లా పరిధిలోని దెడియాపాద, సగ్భర, రాజ్‌పిప్లలో భూమి కంపించింది. భూకంపంతో భయపడిన ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ ఘటన వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

Earthquake in Gujarat

Comments

comments