Search
Thursday 15 November 2018
  • :
  • :

జపాన్‌లో భూకంపం

earthquake-logo1టోక్యో : తూర్పు జపాన్‌లోని కాట్సూర నగర తీర ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ప్రస్తుతానికి సునామీ వచ్చే అవకాశాలు లేవని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Comments

comments